జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
శీతశైల మణి శృంగ కిరీటా సింహళ జాంబూ నగ పీఠా
వింధ్య మహీధర మహా మేఖలా విమల కాశ్మీర కస్తూరి రేఖా
జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
గంగా సింధూ మహానదీ గౌతమీ కృష్ణా కావేరీక్షీర సార పరిపోషిత కోమల సస్య విశాలా శ్యామలా
జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
http://soundclick.com/share.cfm?id=6027731